తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల తేదీలు వెల్లడయ్యాయి. ఈనెల 28న ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్ల కోటా విడుదల కానుంది. 30న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా, డిసెంబర్ 1 నుంచి 5 వరకు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తొలి రెండు రోజులకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు ఈ-డిప్లో నమోదు చేసుకోవచ్చు.
భక్తి
వైకుంఠ ద్వార దర్శనాలు.. టికెట్ల తేదీలు ఇవే!


