కార్తీక మాసంలో భక్తితో చేసే ఏ చిన్న దానమైనా వెయ్యి రెట్లు అధిక పుణ్యాన్ని, శివకేశవుల అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆకలితో ఉన్నవారికి కడుపునిండా భోజనం పెట్టడం లేదా కనీసం పిడికెడు బియ్యం, పప్పులు, పండ్లు దానం చేయడం వల్ల అక్షయ పుణ్యం లభిస్తుంది. గోవులకు పచ్చిక, అరటిపండ్లు లేదా నానబెట్టిన శనగలు తినిపించడం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయి.
భక్తి
కార్తీక మాసంలో చిన్న దానమైనా.. పుణ్యమే!


