AP: తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన ఓ భక్తుడు(అగర్వాల్) 121 కిలోల బంగారు ఆభరణాలను విరాళంగా సమర్పించనున్నారు. కిరీటం, శంఖుచక్రాలు, వడ్డాణం, పీతాంబరం, పద్మపీఠం సహా 40 రకాల ఆభరణాలను ఒకే దాత చేయించడం ఇదే తొలిసారి. సీఎం చంద్రబాబు సమక్షంలో వీటిని దేవస్థానానికి అందజేయనుండగా, రేపు అభిషేకం అనంతరం స్వామివారికి అలంకరించనున్నారు.
భక్తి
శ్రీవారికి 121 కిలోల బంగారం.. ఎన్ని రకాలంటే?


