చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన మానస అమెజాన్‌లో రూ.44 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించింది. విజ్ఞాన్ లారా ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతున్న ఆమె, ఇంటర్న్‌గా నెలకు సుమారు రూ.1.3 లక్షలు అందుకుంటుంది. లీట్‌కోడ్, కోడ్‌చెఫ్ వంటి వేదికల్లో రోజూ సాధన చేసినట్లు తెలిపింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ విజయం సాధించానని చెప్పింది.
ఆంధ్రప్రదేశ్
అమెజాన్‌లో రూ.44 లక్షల ప్యాకేజీ


