హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్కూల్ బస్సు బోల్తా.. పవన్ ఆరా!

KKD: విశాఖలో బోల్తా పడిన పిఠాపురం స్కూల్ బస్సు ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అధికారుల నుంచి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. విద్యార్థుల భద్రతలో నిర్లక్ష్యానికి తావుండకూడదని హెచ్చరించారు. కాగా.. ఇదే ఘటనకు సంబంధించి ఇప్పటికే మంత్రి లోకేష్ ఆరా తీశారు.