NLR: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 13 మండలాల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి తొలి విడత కేటాయింపులు చేపట్టారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా శనివారం క్యాంపు కార్యాలయంలో ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 2,304 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనుండగా, 5,803 మంది పోలింగ్ సిబ్బందిని కేటాయించామన్నారు.
ఆంధ్రప్రదేశ్
మూడో విడత ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం: కలెక్టర్


