హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుదిరి సర్పంచిగా వెట్టి జశ్వంతి ఏకగ్రీవం

TPT: సూళ్లూరుపేట మండలం కుదిరి గ్రామ సర్పంచిగా వెట్టి జశ్వంతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ లేకుండానే ఆమె సర్పంచి పదవికి ఎంపికయ్యారు. సూళ్లూరుపేట మండలంలో ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు సర్పంచుల్లో వెట్టి జశ్వంతి ఒకరు. గ్రామంలో ఏకాభిప్రాయంతో ఆమెను సర్పంచిగా ఎన్నుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.