VSP: కైలాసగిరి కొండ దిగుతున్న స్కూల్ బస్సు ప్రమాదానికి గురైన నేపథ్యంలో ఆర్టీవో అధికారితో పాటు ఆరిలోవ సీఐ శ్రీనివాస్ పర్యవేక్షణలో బస్సుని తొలగింపు చేపట్టారు. రెండు క్రేన్ల సహాయంతో ఈ బస్సును తొలగించి ముఖ్యంగా చెట్లు అడ్డుకోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని సీఐ అన్నారు. గాయపడిన ఇద్దరు విద్యార్థులు, టీచర్ చికిత్స పొందుతున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రమాదానికి గురైనవ్ స్కూల్ బస్సు తొలగింపు


