హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇల్లూరు పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు

KDP: ఎర్రగుంట్ల మండలం ఇల్లూరు పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్లు, అభ్యర్థులకు నిర్భయంగా పాల్గొనేలా రక్షణ కల్పించాలని ఆదేశించింది. పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీలు, వెబ్‌కాస్టింగ్ సహా ఎస్ఈసీ మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు ఆదేశాలను పోలీసులు, ఎన్నికల అధికారులు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేస్తూ పిటిషన్లను పరిష్కరించింది.