NLR: ఉదయగిరి పట్టణంలోని పీఎం శ్రీ ప్రభుత్వ పాఠశాలలో శనివారం జరిగిన నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు పరీక్ష కేంద్రం అధికారి శ్రీనివాసులు, అబ్జర్వర్ హిమ బాల తెలిపారు. పరీక్ష కేంద్రానికి మొత్తం 192 మంది విద్యార్థులు కేటాయించారు. వారిలో 155 మంది పరీక్షకు హాజరయ్యారు. 37 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంతంగా ముగిసిన నవోదయ ప్రవేశ పరీక్ష


