హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పూలే విగ్రహానికి ఘన నివాళులు

TPT: తిరుపతి బాలాజీ కాలనీలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా దళిత సంఘర్షణ సమితి వ్యవస్థాపకులు కొత్తపల్లి శంకర్ పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సమితి సలహాదారు డాక్టర్ నరేంద్ర యాదవ్, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పి. శరవణ, నాయకులు డేవిడ్ పాల్గొన్నారు.