PLD: చిలకలూరిపేటలోని ఫైర్ స్టేషన్ సమీపంలో, వాసవి నగర్ 21వ వార్డులో మంచినీటి పైప్‌లైన్‌పై ఇసుక టిప్పర్ లారీ ఇరుక్కుపోవడంతో పైప్‌లైన్ పగిలింది. కమిషనర్ పి. శ్రీహరి బాబు, డీఈఈ రహీం, ఏఈ మణికుమార్, వైస్ ఛైర్మన్ కొత్త కుమారి వెంటనే చేరుకున్నారు. క్రేన్, జేసీబీలతో లారీని తొలగించి, నీటి సరఫరాకు అంతరాయం కలగకుండా వెంటనే మరమ్మతులు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
ఇరుక్కున్న లారీ.. అధికారుల తక్షణ స్పందన!


