హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: ఎస్పీ

ATP: జిల్లాలో రేపు 9 మండలాల్లో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరగనుంది. ఎస్పీ పి. జగదీష్ ఆదేశాలతో పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా, మొబైల్ పెట్రోలింగ్ చేపట్టనున్నారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు.