W.G: కోపల్లె గ్రామ సర్పంచ్‌గా పెన్మెత్స విశ్వనాధరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా విశ్వనాథరాజు మాట్లాడుతూ.. డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణమరాజు సహకారంతో కోపల్లె గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన 12వార్డు సభ్యులతో స్టేజి -1 ఆఫీసర్ టి. వి ఎస్ అనురాధ దేవి ప్రమాణం స్వీకారం చేయించారు.
ఆంధ్రప్రదేశ్
కోపల్లె సర్పంచ్‌గా విశ్వనాధరాజు ఏకగ్రీవం


