హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయండి: బలసాని

GNTR: ప్రత్తిపాడు నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేస్తున్న ప్రతిఒక్క అభ్యర్థి గెలుపొందాలని ప్రత్తిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ అన్నారు. శనివారం వైసీపీ కార్యాలయంలో బలసాని మాట్లాడుతూ.. వైసీపీ నేతలు చిన్నచిన్న విభేదాలు ఉంటే పక్కనపెట్టి, అందరూ సమిష్టిగా కృషి చేసి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలన్నారు.