ELR: రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరగనున్న నేపథ్యంలో ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ శనివారం భీమడోలు, కైకలూరు, గణపవరం సహా తొమ్మిది మండలాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. సామగ్రి పంపిణీ, పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను సమీక్షించారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి, రూట్ మొబైల్ పార్టీలతో నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ పోరుకు పటిష్ఠ బందోబస్తు: SP


