అన్నమయ్య: చిట్వేలు మండలం కంపసముద్రం నూతన సర్పంచ్ తుంగ నవీన్, నాయకులు తిరుపతిలో టీడీపీ సీనియర్ నాయకుడు కస్తూరి విశ్వనాథ నాయుడు కుటుంబాన్ని కలిసి గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామాన్ని ఆదర్శ పంచాయతీగా అభివృద్ధి చేయాలని కస్తూరి సూచించారు. అనంతరం తుంగ నవీన్, న్యాయవాది కేజేపీ రెడ్డయ్యను కస్తూరి కుటుంబ సభ్యులు సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
'కంపసముద్రాన్ని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దాలి'


