E.G: దేవరపల్లి మండలం బంధపురంలో పాడి పశువుల అపహరణ ఘటన చోటుచేసుకుంది. పెనుబోతుల సత్యనారాయణ వ్యవసాయ భూమిలో ఉన్న మూడు పాడి గేదెలు, ఒక దూడను గుర్తుతెలియని వ్యక్తులు ఆటో వాహనంలో ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. నిన్న అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అపహరణకు గురైన పశువుల ఆచూకీ తెలిసినా? లేదా ఎక్కడైనా కనిపించినా? 9908359141 నంబర్‌లో సమాచారం అందించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
బంధపురంలో పాడి పశువుల అపహారణ


