GNTR: మంగళగిరి నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, వైసీపీ ఇన్‌ఛార్జి బుర్రుముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి పాల్గొన్నారు. మహాత్మా జ్యోతి రావు ఫూలే చిత్రపటానికి వైసీపీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా జ్యోతిరావు ఫూలే వర్ధంతి కార్యక్రమం


