హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మద్యం, సారా లేకుండా ఎన్నికలు జరగాలి'

KKD: పిఠాపురం బంగారమ్మ సెంటర్ వద్ద మద్యం మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ, ప్రజా సంఘాలు నిరసన చేపట్టాయి. ఎన్నికల పేరుతో మద్యం, నాటు సారా పంపిణీ ఆపాలని నేతలు డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యం, చదువు, జీవన విధానం మెరుగుపరచడమే రాజకీయ లక్ష్యం కావాలని కన్వీనర్ సూర్యనారాయణ అన్నారు. మద్యం, సారా దుకాణాలు లేకుండా చేసే వారికే ఓటు వేయాలని కోరారు.