హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పప్పు దినుసులు, నూనె గింజలపై శిక్షణ

ప్రకాశం: మర్రిపూడి(M) కూచిపూడిలో రైతులకు పప్పు దినుసులు నూనెగింజల సాగుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నూనె గింజల పంటల సాగు ప్రోత్సాహం మేలైన యాజమాన్య పద్ధతులపై పూర్వాభ్యాస శిక్షణా కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ విస్తరణ అధికారి దుద్దుకూరు శ్రీను అధ్యక్షత వహించారు. వ్యవసాయశాఖలో అమలవుతున్న పలు పథకాల సమాచారం గురించి వివరించారు.