PPM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని వెలుగు సమాఖ్య కార్యాలయంలో జాతీయ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో శనివారం జెండర్ నయాచేతన్ 5.0 కార్యక్రమం నిర్వహించారు. నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా వివక్షతపై అవగాహన కల్పిస్తూ మహిళా సంఘ సభ్యులతో ర్యాలీ, ప్రతిజ్ఞ చేపట్టారు. ఈ కార్యక్రమంలో APM సతీశ్, CCలు, VOAలు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మహిళా వివక్షతపై అవగాహన ర్యాలీ


