నంద్యాలలోని ఆర్జియం ఇంటర్నేషనల్ స్కూల్‌లో 12వ వార్షిక క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ గాయత్రి ఒలింపిక్ టార్చ్ వెలిగించి పోటీలను ప్రారంభించారు. అక్షయ, మహిమ, ఉజ్వల, సాధన హౌస్‌ల మధ్య వివిధ క్రీడా పోటీలు నిర్వహించగా, 404 పాయింట్లతో మహిమ హౌస్ ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచింది. విజేతలకు ప్రిన్సిపల్ ట్రోఫీలు, మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్జియం స్కూల్‌లో ఘనంగా క్రీడా దినోత్సవం


