VZM: ఖరీఫ్ 2026-27 ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని జేసీ ఎస్.సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. శనివారం సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. విజయనగరం జిల్లాలో ఇప్పటికే ధాన్యం సేకరణ ప్రారంభమైందని, ఇప్పటివరకు రైస్ మిల్లర్లు రూ.52 కోట్ల మేర బ్యాంకు గ్యారంటీలు సమర్పించారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు కలగొద్దు: జేసీ


