హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పాత బకాయిల వసూళ్లపై దృష్టి పెట్టాలి'

SKLM: స్వయం సహాయక సంఘాల సభ్యులు తీసుకున్న పాత రుణాలను సకాలంలో చెల్లించేలా అవగాహన కల్పించాలని మందస వెలుగు APM కూర్మా రావు సూచించారు. శనివారం మందస మండలంలోని బోగా బంధ క్లస్టర్ కిల్లోయి కాలనీలో సమావేశం నిర్వహించారు. పాత బకాయిలు చెల్లించిన అర్హత కలిగిన సంఘాలకు ఉన్నతి, స్త్రీ నిధి, బ్యాంకు లింకేజీ రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.