CTR: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా పూతలపట్టు మండలంలో ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల విధులకు హాజరుకానున్న సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతర అవసరమైన సామగ్రిని అందజేశారు. పోలింగ్ కేంద్రాల వారీగా సామగ్రిని కేటాయించి సిబ్బందికి పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పూతలపట్టులో ఎన్నికల సామగ్రి పంపిణీ


