హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మల్యేని కలిసిన నూతన చీఫ్ సిటీ ప్లానర్

VSP: పెందుర్తి ఎమ్మల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో నూతనంగా చీఫ్ సిటీ ప్లానర్(CCP)గా బాధ్యతలు స్వీకరించిన జీవీఆర్ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖ నగర పరిధిలో పట్టణ ప్రణాళిక, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.