BPT: రేపు చీరాలలో జరిగే 2వ దశ పంచాయతీ ఎన్నికల్లో దివ్యాంగ ఓటర్లకు సౌకర్యాలు కల్పించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి ప్రతినిధి మొగల్ సాలేహ బేగ్ కోరారు. గత ఎన్నికల్లో వీల్‌చైర్లు, తాగునీరు లేక ఇబ్బంది పడ్డారన్నారు. ప్రతి కేంద్రంలో వీల్‌చైర్లు, చేతికర్రలు, తాగునీరు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
'దివ్యాంగ ఓటర్లకు సౌకర్యాలు కల్పించాలి'


