SKLM: కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలే 35 గ్రామపంచాయతీ సర్పంచులు ఏకగ్రీవానికి నిదర్శనమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శనివారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడ మంత్రి క్యాంప్ కార్యాలయంలో గెలుపొందిన సర్పంచులతో కలిసి కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఏకగ్రీవ సర్పంచులతో గ్రామాల అభివృద్ధికి కొత్త ఊతం లభిస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏకగ్రీవమే కూటమి అభివృద్ధికి నిదర్శనం: మంత్రి


