TPT: తిరుమల నీటి అవసరాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. తాగునీటి సమస్యతలెత్తకుండా CM యాక్షన్ ప్లాన్‌తో TTD అలర్ట్ అయింది. 110 రోజులకు సరిపడే నీటి నిల్వలు ఉండటంతో తిరుమలలో తాగునీటి సమస్య తలెత్తకుండా యాక్షన్ లోకి దిగింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని శాశ్వత పరిష్కారానికి చొరవ చూపాలన్న సీఎం ఆదేశంతో తిరుమలకు అదనపు పైప్ లైన్ నిర్మాణం చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం ఆదేశం.. తిరుమలకు అదనపు పైప్ లైన్ నిర్మాణం


