హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

అరిటాకులో భోజనం చేస్తున్నారా..?

అరిటాకులో భోజనం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందులో వేడి భోజనం చేయడం వల్ల ఆకులోని పాలీఫెనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు ఆహారంలో కలుస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రసాయన రహితమైన, సహజమైన యాంటీ బాక్టీరియల్ గుణాలున్న అరిటాకులో తినడం వల్ల ఆహారం రుచిగా ఉండటమే కాకుండా, పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.