రాగులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉండటంతో ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత తగ్గుతుంది. ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణక్రియ మెరుగుపడి, బరువు నియంత్రణలో ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు రాగులు ఎంతో మంచివి. రోగనిరోధక శక్తిని పెంచి, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
ఆరోగ్యం
రాగులతో ఆరోగ్య ప్రయోజనాలు


