AKP: నక్కపల్లి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ఎన్నికల అధికారులు, సిబ్బంది ఎన్నికల మెటీరియల్ తీసుకున్నారు. వాటిని పరిశీలించి వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రిటర్నింగ్ అధికారి మీనాకుమారి మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఆదివారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభించాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పోలింగ్ కేంద్రాలకు బయలుదేరిన సిబ్బంది


