SS: పుట్టపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ శుక్రవారం తనిఖీ చేశారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, చెరగని సిరా, ఇతర ఎన్నికల సామగ్రిని పరిశీలించారు. చెక్‌లిస్ట్ ప్రకారం అన్ని వస్తువులను సరిచూసుకోవాలని, పోలింగ్ సిబ్బంది నిర్ణీత సమయానికి తమ కేంద్రాలకు చేరుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ సామగ్రిని పరిశీలించిన కలెక్టర్


