హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జిల్లా వ్యవసాయ మార్కెట్‌ యార్డును ఆకస్మిక తనిఖీ చేసిన ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి
✦ గుంతకల్లు నూతన డివిజనల్ రైల్వే మేనేజర్‌గా సత్యేంద్ర కె. శుక్లాను నియామకం 
✦ రాప్తాడు ఘటన ప్రసారంపై సాక్షి టీవీకి రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ నోటీసులు జారీ
✦ కలుగోడులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు టీడీపీ తరఫున ప్రజాప్రతినిధులుగా ఎన్నిక