VZM: ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. శనివారం క్యాంపు కార్యాలయంలో 2026-27 రబీ సీజన్ ఫసల్ బీమా గోడపత్రికలు, బ్రోచర్లను ఆవిష్కరించారు. రైతులంతా బీమా చేయించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'విస్తృత అవగాహన కల్పించాలి'


