ASR: జీ.మాడుగుల మండలం రాయలగడ్డ గ్రామంలో విద్యార్థులు చెట్ల కింద చదువుకోవడంపై ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జీవన్, కార్తీక్ శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పాఠశాల భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. స్థానిక యువతను ఉపాధ్యాయులుగా నియమించాలని డిమాండ్ చేశారు. గిరిజన విద్యపై నిర్లక్ష్యం వహిస్తున్న ఐటీడీఏ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'వెంటనే పాఠశాల భవనం నిర్మించాలి'


