E.G: రాజమహేంద్రవరంలోని జిల్లా కోర్టు 222వ వార్షికోత్సవం, బార్ అసోసియేషన్ 131వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ‘న్యాయ ఉత్సవం’ ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకలను ప్రభుత్వం రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తోంది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, న్యాయవాదులు, న్యాయశాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
222 ఏళ్ల కోర్టు ప్రస్థానానికి వేడుక


