హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ జిల్లా టాప్ న్యూస్@ 12PM

➢ విశాఖ రైల్వే నూతన డీఆర్ఎంగా అమిత్ శ్రీవాస్తవ నియామకం
➢ విశాఖ సాగరతీరంలో ఘనంగా శ్రీ మహాలక్ష్మీ దీపోత్సవం
➢ సింహాచలం అప్పన్నను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవి చీమలపాటి
➢ ఏయూలో స్టేషనరీ వస్తువుల సరఫరాకు డిసెంబరు 2 వరకు టెండర్ల గడువు పెంపు