AKP: ఈనెల 29న (ఆదివారం) మధ్యాహ్నం రెండు గంటలకు మాకవరపాలెం హై స్కూల్ గ్రౌండ్లో జిల్లాస్థాయి జూనియర్ బేస్ బాల్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నామని బేస్ బాల్ అసోసియేషన్ ఛైర్మన్ అక్షయ కృష్ణ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్లో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఇందుకు 2009 సంవత్సరం తర్వాత పుట్టిన వారే ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు జిల్లాస్థాయి బేస్ బాల్ సెలక్షన్స్


