VSP: ఆనందపురం మండలం గంభీరం పంచాయతీలో నామినేషన్ల వ్యవహారంపై ఏడు గ్రామాల ప్రజలు నిరసనకు దిగారు. స్వతంత్ర అభ్యర్థి బోయి వెంకటరమణకు మద్దతుగా జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. ఎన్నికల అధికారి తప్పిదానికి అభ్యర్థులు, గ్రామస్తులు బాధ్యత వహించాలా? అని ప్రశ్నించారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై వెంకటరమణ ఎన్నికల కమిషనర్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నామినేషన్లపై గ్రామస్తుల ఆందోళన


