హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యాడికిలో కూటమి అభ్యర్థుల ఏకగ్రీవం

ATP: తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండల కేంద్రం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా తాండ విక్రమ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉప సర్పంచ్‌గా జనసేన పార్టీకి చెందిన సునీల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్థానిక నాయకులు వెల్లడించారు. వీరి ఎన్నికతో టీడీపీ, జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.