హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సోషల్ మీడియా ఫిర్యాదుపై స్పందించిన అధికారులు

బాపట్లలో ఇటీవల కురిసిన వర్షాలకు ఒరిగిన విద్యుత్ స్తంభం సమస్యను ఓ పౌరుడు సామాజిక మాధ్యమం ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన బాపట్ల విద్యుత్ శాఖ అధికారులు 24 గంటల వ్యవధిలో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేశారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్న అధికారులకు పుర ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.