హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పుంగనూరుకు చేరుకుంటున్న అధికారులు

CTR: పుంగనూరులో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లు శనివారం మొదలుపెట్టింది. మండల పరిధిలోని 23 గ్రామ పంచాయతీలకు రేపు (ఆదివారం)ఉదయం 6 గంటలకు పోలింగ్ మొదలుకానుంది. జడ్పీ అతిథి గృహం వద్ద పోలింగ్ సామగ్రి పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల డ్యూటీ పడిన అధికారులకు ఇక్కడికి వచ్చి సామగ్రి తీసుకుని పరిశీలించుకుంటున్నారు.