PLD: సామాజిక సమానత్వం, విద్య, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే 137వ వర్ధంతిని నరసరావుపేటలో బీసీ సంక్షేమ సంఘం, ఎస్సీ, ఎస్టీ, బీఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు


