విశాఖ, కాకినాడ, కడపల్లో స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్జేడీలతో ప్రైవేటు టీచర్లు, యాజమాన్యాల సమావేశం శనివారం జరిగింది. ఇందులో పీటీఎల్యూ నాయకులు, యాజమాన్య సంఘ నాయకులు పాల్గొని తమ సమస్యలను తెలిపి ప్రజెంటేషన్ సమర్పించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశంతో కొత్త చట్టంపై ఆశలు చిగురించాయని పీటీఎల్యూ రాష్ట్ర అధ్యక్షుడు దిద్దే అంబేద్కర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
టీచర్ల సమస్యలపై ఉన్నతాధికారులకు వినతి


