TPT: నాగలాపురం మండలం సుబ్బానాయుడు కండ్రిగ వాసి పవన్ కుమార్ సర్పంచ్‌గా విజయం సాధించారు. ఆయన తండ్రి చెంచయ్య రైతు, TDP సీనియర్ నేతగా ఉన్నారు. తల్లి జ్యోతి అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి చదువుపై ఆసక్తి కనబరిచిన పవన్ 25 ఏళ్ల వయసులోనే చెన్నైలో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించారు. TDP మద్దతుతో 51 ఓట్ల మెజారిటీతో సర్పంచ్‌గా విజయం సాధించారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్‌గా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి విక్టరీ


