KKD: ప్రత్తిపాడు నియోజకవర్గంలోని 16 పంచాయతీలకు కూటమి సర్పంచ్ అభ్యర్థుల రెండో జాబితాను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా విడుదల చేశారు. ఈ జాబితాలో 15 మంది టీడీపీ, ఒక జనసేన అభ్యర్థి ఉన్నారు. వీరిలో ఇద్దరు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి నేతలు సమన్వయంతో పనిచేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్తిపాడు కూటమి అభ్యర్థుల రెండో జాబితా


