హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంతకల్లు రైల్వే డివిజన్‌కు కొత్త అధికారి

ATP: గుంతకల్లు డివిజనల్ రైల్వే మేనేజర్‌గా సత్యేంద్ర కె. శుక్లాను నియమిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్‌లో డిప్యూటేషన్‌పై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను దక్షిణ కోస్తా రైల్వే గుంతకల్లు డీఆర్ఎంగా నియమించింది. ఈ మేరకు రైల్వే బోర్డు ప్రత్యేక సంచాలకులు ఆదేశాలు వెలువరించారు.