హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రామాపురంలో మహిళా సాధికారితపై అవగాహన

అన్నమయ్య: రామాపురం మండల సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా సాధికారిత, లింగ సమానత్వంపై జెండర్ CRPs, జెండర్ సబ్ కమిటీలు, VOASలకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఆర్థిక సాధికారత, ఆస్తుల హక్కులు, సురక్షిత ప్రయాణాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు.